నేడు యూనివర్సిటీలో విజిలెన్స్ విచారణ

GNTR: గత ప్రభుత్వ హయాంలో ఆచర్య నాగార్జున యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్‌ల నియామకంపై నేడు కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరుపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్‌ల నియామకం చేపట్టారని ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విచారణ వేశారు. యూనివర్సిటీలో ఏ విధంగా నియామకం చేపట్టారని, ఆధారాలు ఏంటి..? అనే విషయాలపై విచారణ చేస్తున్నట్లు సమాచారం.