VIDEO: రోడ్డు ప్రమాదం.. దంపతులకు తీవ్ర గాయాలు
BDK: పాల్వంచ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న దంపతులను కారు ఢీ కొట్టిడంతో ఈ ప్రమాదం జరిగిందని స్ధానికులు తెలిపారు. ఈ ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలవడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.