'డూన్ 3' ఫస్ట్ లుక్ వచ్చేసింది

'డూన్ 3' ఫస్ట్ లుక్ వచ్చేసింది

హాలీవుడ్ సెన్సేషనల్ ఫ్రాంఛైజీ 'డూన్' నుంచి పార్ట్ 3 రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. నటుడు టిమోతీ చాలమెట్ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ పోస్టర్ ఇంటెన్స్‌గా ఉంది. 'డూన్ మెస్సయ్య' నవల ఆధారంగా దర్శకుడు డెనిస్ విల్నెయువ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రెండో భాగం ముగిసిన 12 ఏళ్ల తర్వాత సాగే కథతో ఈ మూవీ రానుంది