VIDEO: చంద్రబాబు, లోకేష్‌లపై బైరెడ్డి సెటైర్లు
ATP: సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సెటైర్లు వేశారు. గురువారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ వస్తే చంద్రబాబు దాన్ని చాకచక్యంగా తగ్గించి దారి మళ్లించారని అన్నారు. అలాగే, నారా లోకేష్ తన శక్తి సామర్థ్యాలతో భారత మహిళలు వన్డే ప్రపంచ కప్ గెలిచేలా చేశారని ఎద్దేవా చేశారు.