జిల్లా ప్రజాప్రతినిధులతో భేటీ కానున్న సీఎం

జిల్లా ప్రజాప్రతినిధులతో భేటీ కానున్న సీఎం

BPT: జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు అమరావతిలో ఇవాళ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి వీరితో పాటు కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్ హాజరు కానున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు సంబంధించిన కీలక ప్రగతి పనులు, సమస్యల పరిష్కారం, నిధుల మంజూరు పలు అంవాలపై చర్చించనున్నట్లు సమాచారం.