VIDEO: కలెక్టర్ ఆదేశాలతో రాత్రి వేళల్లోనూ పనులు
SRPT: కోదాడ లోని 34వ వార్డులో కర్ల లలితమ్మకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం స్థల పరిశుభ్రత పనులు చేపట్టారు. కర్ల రాజేష్ కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం, పరిహారం,ఇల్లు మంజూరు చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభమయ్యాయి.కౌన్సిలర్ పాండు వెంటనే స్పందించి కర్ల లలితమ్మ సొంత స్థలాన్ని ఆదివారం రాత్రి సమయంలోనే శుభ్రం చేయించారు.