VIDEO: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సామాగ్రి పంపిణీ: కలెక్టర్
WNP: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న మండలాల్లో పోలింగ్ సిబ్బందికి గందరగోళం లేకుండా పోలింగ్ సామాగ్రి పంపిణీకి ప్రణాళిక బద్ధంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సదుపాయాలు పరిశీలించారు.