జిల్లా నివేదికలను సిద్ధం చేయాలి: కలెక్టర్

జిల్లా నివేదికలను సిద్ధం చేయాలి: కలెక్టర్

ASR: ఈనెల 11, 12వ తేదీల్లో రాష్ట్ర రాజధానిలో జరగనున్న 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను పురస్కరించుకుని కలెక్టర్ దినేష్ కుమార్ శనివారం కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులతో వీసీ నిర్వహించారు. గత కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం సూచించిన లక్ష్యాల అమలు తీరుపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో జిల్లా సాధించిన పురోగతి నివేదికలు సిద్ధం చేయాలన్నారు.