VIDEO: భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
HNK: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వచేశారని సమాచారం మేరకు నేడు టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించి గుంజి ఐలయ్య అదుపులోకి తీసుకొని అతని వద్ద 1,440 జిలేటెన్ స్టిక్స్1,950 డిటొనేటర్స్, ఓ ఆటోను స్వాధీనం చేసుకొని మొత్తం విలువ రూ. 7,07,500. మరో వ్యక్తి వల్లపు రాజయ్య పరారీలో ఉన్నట్లు వీరిపై కేసునమోదు చేసినట్లు ఎసీపీ మధుసూదన్ తెలిపారు.