గ్రీవెన్స్‌లో 450 అర్జీల స్వీకరణ: కలెక్టర్

గ్రీవెన్స్‌లో 450 అర్జీల స్వీకరణ: కలెక్టర్

CTR: పలమనేరు ఆర్డీవో కార్యాలయంలో సోమవారం స్పెషల్ గ్రీవెన్స్ డే జరిగింది. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, జేసీ విద్యాధరి ఆధ్వర్యంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 450 మంది అర్జీలు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 95 శాతం రెవెన్యూ సమస్యలపై అర్జీలు వచ్చాయని చెప్పారు. 3 నెలల్లో వీటిని షరిష్కరిస్తామని స్పష్టం చేశారు.