నార్పల KGBVలో రెండు పోస్టులు

ATP: నార్పలలోని KGBV పాఠశాలలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఎస్ఓ నిర్మలా పేర్కొన్నారు. ఉమెన్ స్వీపర్, వాచ్‌మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పాఠశాల ప్రారంభమయ్యే లోపు పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. నార్పల మండల ప్రజలకు మాత్రమే KGBV పాఠశాలలో పనిచేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు.