రాష్ట్రస్థాయిలో ఎంపికైన కేజీవీబీ విద్యార్థిని

రాష్ట్రస్థాయిలో ఎంపికైన కేజీవీబీ విద్యార్థిని

SRCL: జిల్లాస్థాయి ఇన్స్‌పైర్-విద్య వైజ్ఞానిక ప్రదర్శన 2025 జిల్లా కేంద్రంలో శనివారం చేయగా రుద్రంగి మండల కేంద్రంలోని కేజీబీవి విద్యాలయంలోని ముక్కెర అక్షయ 9వ తరగతి విద్యార్థిని ప్లాస్టిక్ పదార్థాలనుఏ విధంగా తొలగించాలి. అనే అంశంపై సెమినార్‌కు ఇవ్వగా జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నందు ప్రథమ స్థానం నిలిచి, రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ఎస్‌వో వనిత తెలపారు.