ముధోల్ ఎంపీడీవోగా లవ కుమార్

ముధోల్ ఎంపీడీవోగా లవ కుమార్

NRML: ముధోల్ మండల పరిషత్ కార్యాలయంలో లవ కుమార్ ఎంపీడీవోగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో ఆయన ఎంపికయ్యారు. ఇంతకుముందు ఇన్‌ఛార్జ్ ఎంపీడీవోగా శివకుమార్ పనిచేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని లవ కుమార్ తెలిపారు.