VIDEO: శ్రీ వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల తనిఖీ

TPT: తిరుమలలో ఈ నెల 24న ప్రారంభం కానున్న శ్రీ వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు ఆదివారం EO అనిల్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జరుగుతున్నట్లు వారు పేర్కొన్నారు. తిరుమలలో మొత్తం 35 ఎస్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు, ప్రతపుష్ప అలంకరణలు చకచక జరుగుతున్నాయన్నారు.