VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

మార్కాపురం జిల్లా కుంభం (M) జంగంగుంట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరటి లోడుతో వెళ్తున్న DCM తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు శ్రీశైలం నుంచి కర్ణాటక వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులు కర్ణాటక రాష్ట్రనికి చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సమాచారం.