VIDEO: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

VIDEO: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

అనకాపల్లి: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జాబ్ డ్రైవ్ నిర్వహించారు. ప్రొడక్షన్ కెమిస్ట్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. బిఎస్సి కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివిన నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. దివిస్ లేబరేటరీ సంస్థ ప్రతినిధులు నిరుద్యోగుల సర్టిఫికెట్లు వెరిఫై చేసి ఇంటర్వ్యూలు నిర్వహించారు.