VIDEO: నిబంధనలకు విరుద్ధంగా ORRపై వాహనాలు

VIDEO: నిబంధనలకు విరుద్ధంగా ORRపై వాహనాలు

HYD ఔటర్ రింగ్ రోడ్‌పై నిబంధనలకు విరుద్ధంగా రెండు జంటలు బైక్‌లపై ప్రయాణించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. నానక్ రాంగూడ వైపు వెళ్తున్న వీరిని ఓ నెటిజన్ చిత్రీకరించారు. ORR పైకి ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు అనుమతి లేకున్నా, సిబ్బంది కళ్లుగప్పి ఎలా వెళ్లారనే విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా చర్యలు లేవని నెటిజన్లు మండిపడుతున్నారు.