MSME పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే

KDP: CKదిన్నె మండలం కొప్పర్తి ఇండస్ట్రీయల్ పార్కులో ఏపీ MSME పార్కును ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని పిలుపునిచ్చారు. కొప్పర్తిలో పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వం భూమిని కేటాయిస్తుందని తెలిపారు.