ఇండియన్ మోడల్‌గా భవిత మండవ రికార్డ్

ఇండియన్ మోడల్‌గా భవిత మండవ రికార్డ్

హైదరాబాద్‌కు చెందిన భవిత మండవ (25) న్యూయార్క్‌లో చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మక 'షానెల్' షోను ప్రారంభించిన తొలి ఇండియన్ మోడల్‌గా రికార్డుకెక్కారు. JNTUలో ఆర్కిటెక్చర్, NYUలో మాస్టర్స్ చేసిన ఈమె.. న్యూయార్క్ సబ్‌వేలో అనుకోకుండా సెలెక్ట్ అయ్యారు. తల్లిదండ్రుల సలహాతో టెక్ జాబ్ వదిలి.. మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు.