VIDEO: ఆక్సిజన్‌తోనే పరీక్షకు హాజరు

VIDEO: ఆక్సిజన్‌తోనే పరీక్షకు హాజరు

ప్రకాశం జిల్లా పాదర్తి గ్రామంలో ఆక్సిజన్ సిలిండర్, మాస్క్‌తో ఓ విద్యార్థి 10వ తరగతి పరీక్షకు హాజరైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. అయితే కౌషిక్ అనే విద్యార్థి కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. తన అనారోగ్యం విద్యకు అడ్డు రాకూడదన్న పట్టుదలతో, డాక్టర్, విద్యాశాఖ అనుమతితో పరీక్షకు హజరయ్యాడు.