సముద్ర తీర ప్రాంతం పరిశీలన
BPT: చీరాల మండలం వాడరేవు సముద్ర తీర ప్రాంతాన్ని బుధవారం టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ పరిశీలించారు. తీర ప్రాంతం కోతకు గురైనందున తీసుకుంటున్న చర్యలను గురించి ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారు. మరల యధావిధిగా తీర ప్రాంతం ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మహేందర్ నాథ్ అధికారులను ఆదేశించారు.