రేపు విలీనం.. రంగం సిద్ధం

రేపు విలీనం.. రంగం సిద్ధం

HYD: ORR పరిధిలోని 20 పట్టణాలు, 7 నగరాలను GHMCలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతమైంది. డిసెంబర్ 1న ప్రభుత్వం ఆర్డినెన్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. విలీన ప్రక్రియ పూర్తి కాగానే స్థానిక సంస్థలు GHMC కమిషనర్ ఆధీనంలో పరిపాలన వ్యవస్థలోకి సమీకృతం అవుతాయి. అనంతరం GHMC పాలన 1995 చట్టం ప్రకారం పరిపాలన కొనసాగనుంది.