పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ELR: నిడమర్రు మండలం పెద నిండ్రకొలనులో 169 మంది రైతులకు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కొత్త పాస్ పుస్తకాలు రైతులకు భూమిపై పూర్తి భరోసాను కల్పిస్తాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తుందని కొనియాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ దుర్గాప్రసాద్, రీ-సర్వే డి.టి సాయి రమేశ్ పాల్గొన్నారు.