VIDEO: HPV టీకాపై అల్లు అర్జున్ ఫాన్స్ అవగాహన

VIDEO: HPV టీకాపై అల్లు అర్జున్ ఫాన్స్ అవగాహన

నంద్యాలలో HPV టీకా పోస్టర్లను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఆవిష్కరించారు. హీరో అల్లు అర్జున్ ప్యాన్స్ ఈటీకా పై అవగాహన కల్పించటం సంతోషమని ఎమ్మెల్యే తెలిపారు. గర్భాశయ క్యాన్సర్‌ను నిరోధించే ఈటీకాను 14 సంవత్సరాలు నిండిన బాలికలు కచ్చితంగా వేయించుకోవాలని సూచించారు. ఈ గర్భాశయ వ్యాధులను నిరోధించడానికి అల్లు అర్జున్ ఫాన్స్ కృషి చేయడం అభినందనీయమన్నారు.