VIDEO: 'మా పట్టాలు మాకు ఇవ్వండి'

VIDEO: 'మా పట్టాలు మాకు ఇవ్వండి'

MBNR: గత 14 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 633 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమికి వెంటనే పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య డిమాండ్ చేశారు. ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ర్యాలీతో కూడిన ధర్నా నిర్వహించారు.