బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు
బీహార్ రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభ బరిలోకి దిగుతున్నారు. ఇవాళ పాట్నాలో అమిత్ షా సమక్షంలో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. నితీష్‌తో పాటు నితిన్ నబీన్ కూడా నామినేషన్ వేయనున్నారు. రాజ్యసభకు వెళ్తున్న నేపథ్యంలో నితీష్ కుమార్ త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో బీహార్ కొత్త సీఎం ఎవరనేది ఉత్కంఠగా మారింది.