బీసీ వసతి గృహం బాలికకు కాంస్య పతకం

బీసీ వసతి గృహం బాలికకు కాంస్య పతకం

KNR: ప్రభుత్వ బిసి బాలికల హాస్టల్లో ఉంటూ ఎస్.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న సిరిచందన డెహ్రాడూన్‌లో జరిగిన ఏసియన్ పవర్ లిఫ్టింగ్ జూనియర్ విభాగంలో కాంస్య పథకం సాధించారు. ఏసియన్ యూనివర్సిటీ స్థాయిలో సిల్వర్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సిరి చందనను అభినందించారు.