ఫామ్‌హౌజ్‌లో అత్యంత ఖరీదైన మద్యం

ఫామ్‌హౌజ్‌లో అత్యంత ఖరీదైన మద్యం

TG: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ పార్టీలో ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు పాల్గొనడం చర్చకు దారి తీసింది. ఈగల్ ఆపరేషన్ టీమ్‌లో 2 గ్రాముల కొకైన్, ఖరీదైన మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. మాజీ MLA పైలట్‌ రోహిత్‌రెడ్డికి పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారించారు.