VIDEO: సెల్ టవర్ పైకెక్కిన సర్పంచ్ అభ్యర్థి

VIDEO: సెల్ టవర్ పైకెక్కిన సర్పంచ్ అభ్యర్థి

MDK: నార్సింగి మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఒక వ్యక్తి సెల్ టవర్ పైకి ఎక్కి హల్‌చల్ చేశారు. మండల పరిధిలోని నర్సంపల్లి పెద్ద తండాకు చెందిన శంకర్ నాయక్ అనే వ్యక్తి సర్పంచిగా పోటీ చేస్తున్నారు. తన ప్రత్యర్థి ఓటుకు 2000 పంపిణీ చేస్తూ తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు టవర్ సమీపానికి చేరుకున్నారు.