వ్యవసాయ శాఖ సిబ్బందికి శిక్షణ
AKP: నర్సీపట్నం మండలం ధర్మసాగరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి, వ్యవసాయ శాఖ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ ఏడిఏ శ్రీదేవి నీమస్త్రం, సేంద్రియ పోటాష్, విత్తన గుళికలు, ద్రవజీవామృతం ఇన్పుట్స్ తయారు చేసి వాటిని వివరించారు. ఎలినినో ప్రభావం దృష్ట్యా తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించారు.