నల్లొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్లొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ గుండ్రాంపల్లిలో చెట్టుని ఢీకొట్టి యువకుడు మృతి
★ మూసీ ప్రాజెక్టు ప్రస్తుతం నీటిమట్టం 644.30 అడుగులు
★ కోదాడ డిపో అభివృద్ధికి సహకారం అందించాలి: ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు 
★ గూడూరులో అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం