నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రేపు సూర్యపేట జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్
★ మిర్యాలగూడ(M)లో రెండో విడత ఎన్నికల కేంద్రాలను పరిశీలించి కలెక్టర్ ఇలా త్రిపాఠి
★ కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే బాలునాయక్ 
★ గురజాల గ్రామ ఉప సర్పంచ్‌ను సన్మానించిన ఎమ్మెల్యే సామెల్