నేడు మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ

నేడు మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో హైలెవల్ మీటింగ్ జరగనుంది. మంత్రులు, అధికారులతో కలిసి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌పై రివ్యూ చేయనున్నారు. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ పనుల ప్రోగ్రెస్ తెలుసుకోనున్నారు. భేటీ తర్వాత మీడియా సమావేశం ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.