VIRAL: ఇలా కూడా రీల్స్ చేస్తారా?

VIRAL: ఇలా కూడా రీల్స్ చేస్తారా?

ఓ యువతి ఎలాగైనా ఫేమస్ కావాలని సాహసోపేతమైన రీల్ చేసింది. J&K లోయలోని ఓ గ్రామానికి చెందిన మహిళ చెట్టుపైకి ఎక్కి డ్యాన్సులు చేసి, ఆ వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఏ మాత్రం భయం లేకుండా చెట్టు చివరి అంచుల వరకు వెళ్లి నిటారుగా నిలబడి డ్యాన్స్ చేసి వీడియో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇలా కూడా రీల్స్ చేస్తారా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.