పనుల జాతరను ప్రారంభించిన కలెక్టర్

పనుల జాతరను ప్రారంభించిన కలెక్టర్

MLG: అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకే పనుల జాతర కార్యక్రమమని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకానికి సంబంధించి 266 పనులు ఉన్నాయని, వాటిని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.