ఇందిరమ్మ ఇంటికి ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇంటికి ప్రారంభించిన ఎమ్మెల్యే

JN: పేదోడి సొంతింటి కళ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్టేషన్ ఘన్‌పూర్ MLA కడియం శ్రీహరి అన్నారు. చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఆదివారం ఆయన ఇందిరమ్మ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఇంటిని ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు.