VI DEO: 'చంద్రబాబు గారూ బస్సు సర్వీసులు నిల్'

ప్రకాశం: గతంలో పొదిలి, తాళ్లూరు మండలం, అద్దంకి మీదగా విజయవాడ బస్సు సర్వీసు ఉండేది. ఇటీవల వాటి సర్వీసు నిలిపేశారు. దీనిని మరలా స్త్రీ శక్తి పథకం కింద పునరుద్ధరించాలని బొద్దికూరపాడు మహిళలు కోరారు. అలాగే ఒంగోలు నుంచి బొద్దికూరపాడు మీదగా పొదిలికి వెళ్లే బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.