'సిబిల్ స్కోర్ నిబంధనను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలి'

SRPT: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సిబిల్ స్కోర్ ఆధారంగానే ఎంపిక చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడాని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వీరస్వామి ఆదివారం సూర్యాపేటలో ఒక ప్రకటనలో ప్రభుత్వానికి ఖండించారు. వెంటనే ప్రభుత్వం సిబిల్ స్కోర్ నిబంధనను తొలగించాలని అన్నారు.