'యూరియా కొరతకు కేంద్రమే బాధ్యత వహించాలి'

'యూరియా కొరతకు కేంద్రమే బాధ్యత వహించాలి'

KNR: రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సైదాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ మీద కేంద్రం వివక్షత చూపిస్తుందని, రైతులకు యూరియా అందించకుండా తీవ్ర నష్టం కలిగించిందని ఆరోపణలు చేశారు. రెండు రోజుల్లో రాష్ట్రానికి లక్ష మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.