ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే

ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే

MBNR: ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పాత మోతినగర్‌లో ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద పది లక్షల రూపాయల నిధులతో నిర్మించబోయే దేవాలయ షడ్డు మరియు ప్రహరీ కూడా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హుడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.