భద్రాది రామయ్యను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

భద్రాది రామయ్యను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

WGL: భద్రాచల శ్రీసీతారామ చంద్రస్వామి వారి ఆలయాన్ని మాజీ ప్రభుత్వ ఛీఫ్ విప్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవతమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి శేష వస్త్రాలుతో పూజారులు వినయ్ భాస్కర్‌ను సన్మానించారు.