కుటిల రాజకీయాల కూటమిని తరిమికొడదాం. మల్లిశెట్టి

కడప: కుటిల రాజకీయాలు చేస్తున్న కూటమిని తరిమికొడదామని వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లిశెట్టి వెంకటరమణ అన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు కూటమి ఆ తర్వాత ప్రజలను విస్మరించిందని గుర్తు చేశారు. విద్య, ఉపాధి, ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేస్తూ అన్ని వర్గాల వారికి సంక్షేమం అభివృద్ధినీ అందిస్తున్న జగనన్నను మళ్ళీ సీఎంను చేయాలని ప్రజలను కోరారు.