పోలీస్ శాఖ-ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు
KMR: జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా ఆదివారం బాన్సువాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పట్టణ సీఐ తుల శ్రీధర్, బాన్సువాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ గేమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఐ శ్రీధర్ పాత్రికేయ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియా పాత్రికేయులతో కలిసి క్రికెట్ ఆడారు.