నేడు వ్యవసాయ మార్కెట్ బంద్

నేడు వ్యవసాయ మార్కెట్ బంద్

KMM: హోలీ పండుగ నేపథ్యంలో ఇవాళ ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మార్కెట్ శాఖ అధికారులు సెలువు ప్రకటించారు. పండుగా సందర్భంగా క్రయ విక్రయాలు ఉండవని చెప్పారు. తిరిగి ఎల్లుండి(గురువారం) నుంచి యథావిధిగా క్రయ విక్రయాలు ఉంటాయన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని సహాకరించాలని కోరారు.