VIDEO: విఠలేశ్వరాలయంలో కార్తీక మాస పూజలు
KMR: బీర్కూర్ మండలం బైరాపూర్‌లో మంగళవారం విఠలేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు వేకువజామున ఆలయ ప్రాంగణంలో దీపాలంకరణ నిర్వహించారు. అనంతరం కాకడ హారతిలో పాల్గొన్నారు. వార్కారీలు మరాఠా భజన కార్యక్రమాన్ని ఆలపించారు.