'రేపు ఆ పాఠశాలలో విధులు నిర్వహించుకోవచ్చు'

'రేపు ఆ పాఠశాలలో విధులు నిర్వహించుకోవచ్చు'

కోనసీమ: 220 రోజులు పని దినాల కన్న తక్కువ రోజులు పని చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 14వ తేదీ రెండవ శనివారం పాఠశాలలను నిర్వహించుకోవచ్చని కోనసీమ డీఈవో సలీం భాష శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అందరూ డీవైఈవోలు, ఎంఈవోలు, యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దీనిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. నీటి సంఘాల ఎన్నికలు ఉన్న పాఠశాలలకు విధిగా సెలవు ఇవ్వాలన్నారు.