అమరావతి రైతుల ఖాతాల్లో కౌలు జమ

అమరావతి రైతుల ఖాతాల్లో కౌలు జమ

GNTR: అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో బుధవారం నుంచి కౌలు జమ అవ్వడం మొదలైంది. CRDA భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లతో పాటు ప్రతిఏటా వార్షిక కౌలు ఇస్తున్నారు. రైతుల ఖాతాలో కౌలు జమకావడంతో అమరావతి ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి సుమారు రూ. 57 వేల వరకు రైతుల ఖాతాల్లో కౌలు జమ అయింది.