ఆగ్రోస్‌లో యూరియా పంపిణీ

ఆగ్రోస్‌లో యూరియా పంపిణీ

MHBD: గూడూరు మండలం గాజుల గట్టు గ్రామంలో ఆదివారం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో 111 యూరియా బస్తాలను పోలీస్ శాఖ సహకారంతో గూడూరు వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ మాలిక్ ఆధ్వర్యంలో రైతులకు పంపిణీ చేశారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడకుండా, నానో యూరియాను ఉపయోగించి భూసారాన్ని పెంచుకొని అధిక దిగుబడి సాధించాలని అధికారులు సూచించరు.