'విద్యార్థులు సామాజిక సేవలో భాగస్వాములు కావాలి'

'విద్యార్థులు సామాజిక సేవలో భాగస్వాములు కావాలి'

GDWL: విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సేవ కార్యక్రమాల్లోనూ భాగస్వాములు అయ్యేందుకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శనివారం గద్వాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.