VIDEO: అన్యమత ప్రచారాన్ని నిలిపివేయాలని డిమాండ్

VIDEO: అన్యమత ప్రచారాన్ని నిలిపివేయాలని డిమాండ్

KKD: గొల్లప్రోలు పట్టణంలోని కొత్తపేట ప్రాంతంలో కొద్దికాలంగా జరుగుతున్న అన్యమత ప్రచారాన్ని స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. అధికారులు ప్రచారం వద్దని చెప్పినా ఆదివారం లౌడ్ స్పీకర్లు పెట్టి ప్రచారం నిర్వహించడంతో ప్రజలు నిరసన తెలిపారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రచారం ఆగలేదని, తక్షణం నిలిపివేయాలని వారు కోరుతున్నారు.